వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో గురుగ్రామ్ థండర్స్ ప్లేయర్ పుజారా విధ్వంసం సృష్టించారు. దుబాయ్ రాయల్స్‌పై 60 బంతుల్లోనే 14ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 99 రన్స్ చేశారు. తనశైలికి భిన్నమైన ఆటతీరుతో ఆకాశమే హద్దుగా చెలరేగారు