రైలు ప్రయాణాల్లో సీట్ల కోసం గొడవలు జరగడం సర్వసాధారణం. కొన్నిసార్లు మహిళల మధ్య కూడా పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సీటు కోసం ఇద్దరు మహిళలు.. జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు..