ఆ ట్రోఫీ గెలవడమే నా కెరీర్లో అత్యుత్తమం: క్రికెటర్ రోహిత్ శర్మ. తన మనసులో మాట బయటపెట్టిన హిట్ మ్యాన్. 2027 ప్రపంచకప్ గెలవడమే తన కెరీర్ అత్యుత్తమ లక్ష్యమని స్పష్టం. వరల్డ్ కప్‌లను చూస్తూ పెరిగానని నాటి జ్ఞాపకాలను స్మరించుకున్న రోహిత్. ఆ రోజుల్లో ఐపీఎల్, టీ20లు లేవని వ్యాఖ్య