హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్ ఈవెంట్ 'వింగ్స్ ఇండియా 2026' ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ ఏరోబాటిక్స్ బృందాలు గగనతలంలో చేసిన సాహసోపేత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.