ఒక పాము జేసీబీ కింద పడి చనిపోయింది. దీంతో ఆ పాముతో కలిసి నివసిస్తున్న ఆడపాము హృదయం బద్దలైంది. నిర్జీవంగా పడి ఉన్న ఆ మగపాము పక్కనే ఆ ఆడపాము నిశబ్దంగా ఉండిపోయింది.