ఇండోర్ వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ తాగిన ఒక బ్రౌన్ కలర్ డ్రింక్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ ద్రావణం తాగి కోహ్లీ ఇచ్చిన వింత ఎక్స్ప్రెషన్స్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.