విమానం ఎక్కించి తల్లి కోరిక నెరవేర్చిన పుత్రుడు. తల్లిదండ్రుల చిరకాల వాంఛను నెరవేర్చడమే బిడ్డలిచ్చే అసలైన బహుమతి. తల్లి కోరిక మేరకు ఆమెను విమానం ఎక్కించి. అందరి మన్ననలు పొందుతున్న మనీశ్. ఎక్కడ జరిగిందో తెలీదు గానీ సోషల్ మీడియాలో వైరల్