ఓ కుక్క తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. దీంతో భయపడిపోయిన కుక్క అలజడి సృష్టించింది. నడిరోడ్డుపై అటు, ఇటు పరిగెత్తి వాహనాలను కిందపడేసింది. తర్వాత ఓ గ్లాస్ డోర్‌ను కూడా బద్ధలు కొట్టేసింది..