కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ శివారులో మానేరు నది ఒడ్డున HMWS పైపులైన్ లీకేజ్. మానేరు నది ఒడ్డున ఉన్న రామగుండం నుండి హైదరాబాద్ కు మంచినీరు సరఫరా చేసే పైప్ లైన్ పగలడంతో భారీ ఎత్తున ఎగిసిపడుతున్న నీరు