సముద్రంలో మూడు నెలల పాటు తేలియాడిన జేబీఎల్ స్పీకర్ చెక్కుచెదరలేదంటూ ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.