వడోదరలో న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు నెట్ సెషన్లో విరాట్ కోహ్లీ ఒక స్థానిక బౌలర్‌కు విలువైన సూచనలిస్తూ సందడి చేశారు. బ్యాటర్ ఆడేలా కాకుండా, నీకు నచ్చిన బంతిని పూర్తి నమ్మకంతో వేయాలి అని ఆయన బౌలర్‌ను ఉత్సాహపరిచారు.