కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరుకావాలని విజయ్‌కు ఆరు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన CBI. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్ ర్యాలీలో 41మంది ప్రాణాలు కోల్పోవడంపై CBI దర్యాప్తుకు ఆదేశించిన సుప్రీంకోర్టు