ఫోన్లో మాట్లాడుతున్న ఓ మహిళపై వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసిన వైనం జనాలను కలవరపెడుతోంది. ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ జనాలను ఈ వీడియో భయాందోళనకు గురి చేస్తోంది