భక్తురాలికి పాము కాటుపై స్పందించిన టీటీడీ. భక్తురాలికి పాము కాటు ప్రచారం అవాస్తవం: టీటీడీ. ఆర్బీ సెంటర్ వద్ద మౌనిక పాదాలకు పాము తగిలింది: టీటీడీ. ఆస్పత్రికి తరలించగా కాటు వేయలేదని వైద్యులు తెలిపారు: టీటీడీ