పశ్చిమ బెంగాల్లో మహిళల కారణంగా లారీ డ్రైవర్లు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఆ మహిళలు మేకులతో లారీ డ్రైవర్లను భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.