కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 30 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు..