న్యూయర్ వేడుకల వేళ నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వికాస్ అనే వ్యక్తి మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. నీ కాళ్లు మొక్కుతా సార్.. పైనుంచి మా నాన్న చూస్తున్నడు. నన్ను వదిలేయండి అంటూ వీరంగం సృష్టించారు.