హైదరాబాద్ బేగంపేటలో గద్దకు ప్రాణం పోసిన ట్రాఫిక్ పోలీసులు. చైనా మాంజాలో చిక్కుకున్న గద్ద.. గమనించిన అదనపు డీసీపీ లక్ష్మి, ఏసీపీ శంకర్ రాజు. గద్దను రక్షించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సిబ్బంది