తూర్పుగోదావరి జిల్లా కుర్మాపురం గ్రామంలో ఇంట్లోకి చొరబడిన పులిని ఫారెస్ట్ అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. ఆరు రోజుల తరువాత పులి చిక్కడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.