ఒడిశా తీరానికి వేలాదిగా తరలివచ్చిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ఏటా జరిగే 'మాస్ నెస్టింగ్(అరిబడ)' ప్రక్రియలో భాగంగా. ఇసుక తిన్నెలపై గుడ్లు పెడుతున్న తాబేళ్లు. అరుదైన దృశ్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న వన్యప్రాణి ప్రేమికులు