తాడ్వాయి-మేడారం రోడ్డులో దాదాపు 8 కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు. గంటల కొద్ది వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బందులతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న భక్తులు