చైనాలోని జియాంగ్‌షీ ప్రావిన్స్‌లో లింగ్షాన్ పర్వత ఎస్కలేటర్..1,236 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన అవుట్డోర్ ఎస్కలేటర్. పర్యాటకులు నడిచే పని లేకుండానే మంచు కొండల అందాలను ఈ ఎస్కలేటర్ ద్వారా సులభంగా చూడవచ్చు.