శీతాకాల క్రీడల మహాకుంభం 'వింటర్ ఒలింపిక్స్ 2026' ఉత్తర ఇటలీలో అట్టహాసంగా ప్రారంభమైంది. మిలాన్‌లోని శాన్ సిరో స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో మరియా కారీ, ఆండ్రియా బోసెల్లి వంటి అంతర్జాతీయ తారల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.