ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొందరు చలిలో ఇబ్బంది పడుతూనే చపాతీలు చేసుకుని తింటున్నారు. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.