వైరల్ అవుతున్న రెడీమేడ్ సాంబార్ కిట్ వీడియో. కిట్‌లో సాంబార్ చేయడానికి అవసరమైన కూరగాయల ప్యాకింగ్. ఈ కిట్ బ్యాచిలర్స్‌కు బాగా పనికొస్తుందంటున్న నెటిజన్లు