కర్నాటక అత్తిబెలె సమీపంలో కుంగిన రోడ్డు. రోడ్డు కుంగడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడం వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్న స్థానికులు..