సర్వీస్ సెంటర్లో బాలుడు బ్యాటరీని గట్టిగా కొరికిన ఘటనలో కెమికల్ రియాక్షన్తో పేలి, అతడి నోటికి తీవ్ర గాయమయ్యాయి. అక్కడున్న వారు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు.