జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో బొమ్మను అమ్మగా భావించిన కోతి. ఎట్టకేలకు తన గుంపులో చోటు సంపాదించుకున్న మెకాక్ కోతి పంచ్. పెద్ద కోతి పంచ్‌ని ఆత్మీయంగా హత్తుకుని నెటిజన్ల మనసు దోచిన మెకాక్