బెంగళూరుకు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తీరు కామెడీగా మారింది. చిట్ఫండ్ స్కామ్లో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కారు.