నమీబియాతో ఇవాళ్టి మ్యాచ్కు ముందు టీమ్ ఇండియాలో గాయాల కలకలం రేగుతోంది. ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా వేసిన యార్కర్ తగలడంతో ఇషాన్ కిషన్ ఎడమ కాలికి గాయమైంది. అయితే, ప్రాథమిక చికిత్స తర్వాత ఆయన తిరిగి ప్రాక్టీస్ కొనసాగించడం ఊరటనిస్తోంది.