రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో చోటు చేసుకున్న ఘటన. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా. ఎస్ఐ మధుని ఢీకొట్టిన ఓ కారు. కారుని నిలిపేందుకు ఎస్ఐ ప్రయత్నించగా. ఆపకుండా దూసుకెళ్లిన వాహనం