బిహార్లోని విరాట్ రామాయణ్ మందిరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగ ప్రతిష్ఠ ఘనంగా కొనసాగుతోంది. మహాబలిపురం స్థపతులు పదేళ్ల కృషితో 210 మెట్రిక్ టన్నుల శివలింగాన్ని రూపొందించారు.