టీ20 వరల్డ్ కప్లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలని పూజలు చేస్తున్న అభిమానులు. పూజలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది..