గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మిన ఒక కుటుంబం జైపూర్‌లోని బిర్లా మందిర్ వద్ద ప్రమాదంలో చిక్కుకుంది. డ్రైవర్ మ్యాప్స్ అనుసరిస్తూ కారును నేరుగా ఆలయ మెట్ల మీదకి ఎక్కించడంతో వాహనం అక్కడే ఇరుక్కుపోయింది. పోలీసులు శ్రమించి కారును కిందకు దించారు.