తెలంగాణ ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ పెరిగి గద్దెల వద్ద సందడి నెలకొంది. చలి తీవ్రతతో జంపన్న వాగు సమీపంలో భక్తులకు వేడి నీళ్లు విక్రయిస్తున్నారు