స్కూటీని ఆన్‌లో పెట్టి గేట్ తెరిచేలోపే. యాక్సిలరేటర్‌ని తిప్పి ప్రమాదానికి గురైన చిన్నారి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో డాలి బాయ్ చౌరాహా వద్దనున్న ఓ స్కూల్ వద్ద జరిగిన ఘటన. తన పెద్ద కుమార్తెను స్కూల్ వద్ద డ్రాప్ చేయడానికి.. స్కూటీ దిగి గేట్ వద్దకు వచ్చిన తండ్రి