అంబేద్కర్ కోనసీమ జిల్లా మొగలికుదురులో అశ్చర్యపరుస్తున్న బాహుబలి బీట్రూట్. సాధారణంగా పావు కిలో, అరకిలో బరువు ఉండే బీట్రూట్. ఏకంగా రెండున్నర కిలోల బరువు ఉండడంతో వింతగా చూస్తున్న జనం. కర్ణాటక కోలాపూర్ నుండి వీటిని తెప్పించినట్లు వ్యాపారి రాఘవ తెలిపాడు. బీట్రూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..