సతారా(MH)కు చెందిన ఆర్మీ జవాన్ మరణించిన కొన్ని గంటలకే తండ్రయ్యారు. పితృత్వ సెలవుల్లో గ్రామానికి వచ్చి, భార్యను ఆస్పత్రిలో చేర్చి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.