ఇరాన్‌పై దాడులతో చాలా దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దుబాయ్‌లో పలువురు చిక్కుక్కుపోయారు. బాంబు దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాంబు దాడి దృశ్యాలను వాహనదారులు ఫోన్లతో వీడియోలు తీశారు.