టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో. భారత్ విజయానికి కొన్ని కీలక మలుపులు ఎంతో దోహదపడ్డాయి. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్‌ను బ్రూక్ వదిలేయడం ఇంగ్లాండ్‌కు శాపంగా మారింది.