టీ20 ప్రపంచకప్ 2026లో. జింబాంబ్వేతో పోరుకు సన్నద్ధమవుతోన్న టీమ్ఇండియా. సూపర్-8లో కీలక మ్యాచ్ కోసం ముమ్మర సాధన. నెట్స్‌లో చెమటోడ్చుతున్న ఇషాన్ కిషన్, సంజూ శాంసన్