న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఘన విజయం. నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.