పారిశుద్ధ్య కార్మికురాలిని సత్కరించిన తమిళ నటుడు. చెత్తలో దొరికిన బంగారాన్ని నిజాయతీగా తిరిగిచ్చిన పారిశుధ్య కార్మికురాలు పద్మ. పద్మను మెచ్చుకుంటూ ఘనంగా సత్కరించిన నటుడు పార్ధిబన్. ‘ప్రపంచ సుందరి’ కిరీటాన్ని అలంకరించి గౌరవించిన నటుడు