డ్రైవర్ లేకుండా కదులుతున్న కారుపై యువకుడి బీభత్సం. రన్నింగ్ కారుపై ప్రమాదకరంగా స్టంట్లు చేసిన యువకుడు. ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్. ప్రాణాలు రిస్క్‌లో పెట్టి స్టంట్లు చేయడమేంటని నెటిజన్ల ఆగ్రహం