రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఆకాశంలో అద్భుతమైన 'లైట్ పిల్లర్స్' కనువిందు చేశాయి. చూడటానికి ఏలియన్ల రాకలా అనిపించినా, దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది.