సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రిన్సీ పారిఖ్‌కు చేదు అనుభవం. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌తో కలిసి వీడియో చేసిన పారిఖ్. భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడి సఫారీ జట్టును గెలిపించిన మిల్లర్. ఆమెపై మండిపడుతున్న నెటిజన్లు