కెనడాలోని టొరంటో నగరంలో మంచు తుపాను వింత ఆకారాన్ని సృష్టించింది. డెవోర్ కోర్ట్, బ్లూర్ స్ట్రీట్ ప్రాంతంలో మంచు భారీగా పేరుకుపోయి ఏకంగా ఒక సొరంగంలా తయారైంది.