అమెరికాలో మినీ ఫ్లైట్ ల్యాండింగ్.. పలు వాహనాలు ధ్వంసం. జార్జియాలోని ఓ హైవేపై చిన్న విమానం ల్యాండింగ్. ఈ ఘటనలో ధ్వంసమైన పలు వాహనాలు