మధ్యప్రదేశ్లోని కట్ని జిల్లాలోని సదర్ అడవుల్లో షాకింగ్ ఘటన. ఓ పులి అడవిలోని శివలింగానికి తన తలను రుద్దుతూ కనిపించింది. శివలింగం వద్ద పులి కనిపించడాన్ని ఆసక్తిగా చూస్తున్న నెటిజన్లు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..