బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో షాకింగ్ ఘటన. వధువుపై కాల్పులు జరిపిన మాజీ ప్రియుడు. బుల్లెట్ గాయంతో వధువు ఆసుపత్రికి తరలింపు. భయాందోళనకు గురైన అతిథులు